CASE 01(బ్యాంక్) - ఆరంభం
బ్యాంక్ లో అలారం మోగడం స్టార్ట్ అయ్యింది అటుగ వెళ్తున్న జనం ఒక్క సారిగా ఆగిపోయి బ్యాంక్ వైపే చూస్తున్నారు .
తమ మొబైల్ ఫోన్స్ తో వీడియో తీయడం స్టార్ట్ చేసారు కానీ ఒక్కరు మాత్రం సాహసించి పోలీసులకు ఫోన్ చేసారు . ఫోన్ చేయడం కూడా సాహసంగా మారిపోయిన సమాజం లో బతుకుతూనాం .అంతలోనే ఒక్క దొంగ ముసుగులో బయటకు వచ్చి అక్కడ పార్క్ చేసి ఉన్న VAN నుంచి ఒక్క బాగ్ తో లోపలకి వెళ్ళాడు . చాల సేపటి తరువాత పోలీసులు వచ్చి బ్యాంకును
నాలుగు వైపులా చుట్టిముట్టారు . పోలీస్ అక్కడి జనాన్ని మొత్తం కాళీ చేయించారు అప్పటికే జనాలు చిరు తిండ్లు కొనుకొన్ని మరి దొంగతనాని చూస్తున్నారు MONEY HEIST వల్ల అందరిలో ఆసక్తి ఇంకా పెరిగింది . పోలీసులు మెగాఫోన్ తో దొంగలతో మాట్లాడానికి ట్రై చేస్తున్నారు కానీ అక్కడి నుంచి రెస్పాన్స్ మాత్రం లేదు . ఇంతలోపల బ్యాంక్ నుండి కాల్పులు వినపడుతున్నాయి పోలీసులు లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు . ఇంతలో లోపలఉన్న వారు అందరు పరిగెత్తుకుంటూ బైటికి రావడం మొదలు పెట్టారు ఒక్క 5 మంది మాత్రం అక్కడ ఉన్న VAN లోపలి వెళ్లారు . వెంటనే పోలీసులు VAN ని చుటుముట్టారు . ముసుగు దొంగలు VAN ని స్టార్ట్ చేసారు కానీ అక్కడినుండి వెళ్లడం లేదు . ఇంత లోపల బ్యాంక్ మేనేజర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు కానీ అయన ఎక్కడ కనపడలేదు. ఇంతలో VAN ఉన్న సైడ్ కిటికీ దించి అక్కడ ఒక్క దొంగ కి తుపాకిపెట్టి ఇంకొక్క దొంగ పక్క సీట్ లో కూర్చొని ఉన్నాడు . పోలీసులు VAN దగరికి వస్తుంటే వెనకాల నుండి ఒక్క చెయ్యి తుపాకీ ఉన్న దొంగ పైన నుండి ముసుగు తీసాడు అక్కడ ఉన్నది మేనేజర్ నోటి కి ప్లాస్టర్ తో కళ్ళకి గంతలతో ఉన్నాడు . పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు . అప్పుడు మొదటి సారిగా దొంగల వాయిస్ వినపడింది ఒక్క గంట లోపల 2 మినీ vans ఒక్క BURGER 5 బాటిల్స్ అశ్వగంధ కావాలి అని డిమాండ్స్ చెప్పారు
అది పూర్తిచేయడానికి పోలీసులకి ఎక్కువ టైం పట్టలేదు అంత లోపల మీడియా వాళ్ళు గుమికూడారు. దొంగలు చెప్పిన డిమాండ్స్ ని పూర్తి చేసాము అని మెగాఫోన్ తో దొంగలకు చెప్తున్నా ఎవరు పలకడం లేదు ఇంతలో VAN ఆఫ్ ఐపోయింది పెట్రోల్ అయిపోయింది అనుకుంటా. పోలీసులు దొంగల రిప్లై కోసం వేచిచూస్తున్నారు 12 గంటల తరువాత VAN లో నుంచి శబ్దం వచ్చింది VAN లోపల చూస్తే VAN మొత్తం రక్త మయం పోలీసులు వెళ్లి రక్తం లో ఉన్న మేనేజర్ ని తీసుకొని బైటకి తీసుకువచ్చారు . పోలీసులు విచారణ ఆధారంగా అక్కడ దొంగలు ఒకరిని ఒక్కరు కాల్చుకొని చనిపోయారు .
కానీ VAN లో దొంగలించిన 100 కోట్ల డబ్బుమాత్రం లేదు. CASE సిబిఐ ఆఫీసర్ RUDRA కి అప్పచెప్పారు. ఒక్క ఇయర్
ఇన్వెస్టిగేషన్ తరువాత పోలీసులు దొంగలని పట్టుకున్నారు వారిని మరో రెండు హత్యలకు కారణం గా కూడా నిర్దారించారు .ఆ హత్యలు ఎవరివి ? డబ్బు మొత్తం బైటకు తీసారా ? అసలు దొంగలు ఎలా తప్పించుకున్నారు ? .............
Wahh mind pothundi suspense tho anna rendo part twaraga release cheyandi please
ReplyDelete